For Sell

Land Sale YADADRI

 13K(Fixed)
 13K(Fixed)
Origin-Pamphlet-1
WhatsAppdt
Origin-Pamphlet-2
Saidapuram-Layout_Web-sud-1

Overview

  • ID No

    95820
  • I am

    Agent
  • Area Unit

    Sq-yrd
  • Area-Size

    150
  • Purpose

    For Sell
  • Location

    YADADRI

About This Listing

Land Sale YADADRI తెలంగాణ తిరుపతి మన ” యాదాద్రి ” లో అతి తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్స్ …….
ఇంటి స్థలాల పై పెట్టుబడి పెట్టండి అధిక లాభాలు పొందండి. బంగారం కంటే విలువైనది భూమి – అందుకే భూమిని కొని భవిష్యత్తు లో అధిక విలువైన సంపదను మీ సొంతం చేసుకోండి.
ఒక్కసారి ఇంటి స్థలమును సొంతం చేసుకోని రానున్న 5 సం|| లో మీ సంపద ను 4 రెట్లు పెంచుకోండి “యాదగిరి గుట్ట” తెలంగాణ లో నే అతి పవిత్ర పుణ్య స్థలంగా రూపు దిద్దు కొని యాదాద్రి పుణ్య క్షేత్రంగా విరాజిల్లు తుంది ఈ పుణ్య క్షేత్రం.
ఈ క్షేత్రం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు కు అతి దగ్గర లో ఉండటము విశేషము ఈ యాదాద్రి పుణ్య క్షేత్రం కు నలువైపులా అతి చేరువలో
*REAL VISION HOMES వారు ప్రసిద్ధ YADADRI మందిరానికి అతి సమీపంలో అన్ని హంగులతో అభివృద్ధి పరుస్తున్న REAL VISION HOMES ORGIN వేంచర్ లో OPEN PLOT
కేవలం రూ. 12999/-లకే చదరపు గజం చాల తక్కువ ధరలోఅందరికి అందుబాటు లో ఉంది. ప్రతి సామాన్యుడు పెట్ట గలిగే ధర ఒకొక్క ప్లాట్ 133, 183, 222 & 500 చదరపు గజాలు అందుబాటు లో ఉన్నాయి
త్వరపడండి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడే REAL VISION HOMES లో ప్లాట్ బుక్ చేసుకోండి.

YTDA అప్రువల్ తో పాటు, TS RERA, నీటి సౌకర్యం, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం, 24 గంటలు సెక్యూరిటీ,
తదితర మౌళిక వసతులతో పాటు, 60, 40, 30 ఫీట్ల వెడెల్పుతో రోడ్లు, 100% వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషన్, చిన్న పిల్లలలకు ఆడుకోవడానికి పార్క్ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఇన్ని సదుపాయాలు మరియు డేవలెప్ మెంట్స్ ఉన్న REAL VISION HOMES ORGIN లో ప్లాట్ ను కొని భవిష్యత్తులో
అత్యంత విలువైన సంపదను కూడగట్టుకొండి. త్వర పడండి ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి . వివరాలకు సంప్రదించండి

*More details *
*కె.సుధీర్*
*ప్రెసిడెంట్*
*రియల్ విజన్ హోమ్స్*
నా వాట్సాప్ నెంబర్
*9885424298*🤝🤝🤝

Features & Amenities

  • Amenities Security

Map Location

Yadadri Bhuvanagiri,Telangana
Marker
Yadadri Bhuvanagiri,Telangana
Leaflet © OpenStreetMap contributors

Property Video

Leave feedback about this