For Sell

Plot for sale in Rangareddy Telangana

 2.5 Lac(Fixed)
 2.5 Lac(Fixed)
c1070d79-caf7-488e-95dc-2ba50c677fdf

Overview

  • ID No

    174709
  • I am

    Owner
  • Area Unit

    Sq-yrd
  • Area-Size

    121
  • Purpose

    For Sell
  • Parking

    2/4 Wheeler
  • Location

    Kurmedu

About This Listing

Plot for sale in Rangareddy Telangana

*FARM LAND PLOTS JUST 2.5 LAKHS @121 SQ YARDS*
ప్రస్తుతము ఎక్కువ బెనిఫిట్స్ తో కాకుండా అతి తక్కువ బెనిఫిట్స్ తో ఒక Farm లాండును తీసుకోవడం జరిగింది. ఇది కూడా Farm land గుంటల రూపంలో రిజిస్ట్రేషన్ చేసే నిమిత్తము మార్కెట్లో మనము నాగార్జున సాగర్ హైవే వింజమూరు గేటు నుంచి 8km మరియు శ్రీశైలం హైవే నుండి 17 కిలోమీటర్ల దూరంలో 30 ఎకరాల విస్తీర్ణం లో ప్రారంభిస్తున్నాము *రంగారెడ్డి జిల్లాలో* ఎక్కడ లేని అతి తక్కువ ధరతో కేవలం Rs:1999/- per sq yd booking రేటుతో ఫ్రీ లాంచింగ్ ఆఫర్ గా (28th Feb 2025 వరకు) ముందుకు వస్తున్నాము. EMI సౌకర్యం కలదు.
*ఈ వెంచర్ లొకేషన్ ప్రత్యేకతలు*
1. రీజినల్ రింగ్ రోడ్డు కు 3 km మాత్రమే
2. రాబోవు మహబూబ్నగర్ సూర్యాపేట రైల్వే ట్రాక్ కు అతి సమీపంలో వస్తుంది, (అర్కపల్లి దగ్గరలో )
3. రంగారెడ్డి జిల్లా పరిధి
4. ఫ్యూచర్ సిటీకి సమీకరించే ల్యాండ్ కు సమీపంలో వస్తుంది
5. శివన్న గూడెం వాటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఇక్కడి నుండే వెళుతుంది
6. కేవలం బీటీ రోడ్డుకు 300 మీటర్స్ కల మట్టి రోడ్డుకు మాత్రమే
7. నాగార్జునసాగర్ highway నుండి 8 km దూరంలో
8. ఎల్బీనగర్ నుండి కేవలం 75 కిలోమీటర్లు
9. చింతపల్లి సాయిబాబా టెంపుల్ నుండి 10km
10. నర్సంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో
11. తైవాన్ జామ మరియు మహాగని చెట్ల పెంపకంతో
12. వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ మరియు గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కాన్సెప్ట్ తో

Features & Amenities

  • Amenities Club House Security Garden

Map Location

Rangareddy,Telangana
Marker
Rangareddy,Telangana
Leaflet © OpenStreetMap contributors

Leave feedback about this